వాడుకరి:రవిచంద్ర

వికీసోర్స్ నుండి

నా పేరు ఇనగంటి రవిచంద్ర. తెలుగు వికీపీడియాలో ఎక్కువగా రాస్తుంటాను. ఇక్కడ పుస్తకాలు అచ్చు దిద్దడం (ఫ్రూఫ్ రీడ్) అంటే ఇష్టం.

పని చేసిన పుస్తకాలు[మార్చు]

  • గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం సుప్రసిద్ధ హాస్య నవల.
  • గోన గన్నారెడ్డి - అడివి బాపిరాజు కాకతీయ చారిత్రాత్మక నవల.
  • నారాయణరావు - అడివి బాపిరాజు సాంఘిక నవల
  • సత్యశోధన - మహాత్మా గాంధీ ఆత్మకథ
  • హిమబిందు - అడివి బాపిరాజు శాతవాహన చారిత్రాత్మక నవల.
  • హేమలత - చిలకమర్తి లక్ష్మీనరసింహం రాజస్థాన్ రాజపుత్రుల చారిత్రక నవల.
  • అక్కన్న మాదన్నల చరిత్ర - వేదము వెంకటరాయశాస్త్రి రచన, గోల్కొండ సంస్థానాధిపతి తానీషా కొలువులోని మంత్రుల కథ ఇది.