Page:Gurujadalu English.djvu/434

From Wikisource
Jump to navigation Jump to search
This page has been proofread, but needs to be validated.

V. Venkataraya Sastri

ఎదుట ఎదట
ఎలుక ఎలక
కొమరుఁడు కుమారుఁడు
కొమారిత కొమార్తె
చనవు చనువు
పయ్యంట పైట
ముత్తియము ముత్యము
మఱఁది మరిది
మెఱపు మెఱపు, మెరుపు
వెదకు వెతుకు
నడచి నడిచి
పిలువఁడు పిలవడు
ముడివైచు ముడివేయు
తోడికోడలు తోటికోడలు

Vijnanachandrika Series

అదపు అదుపు
కనుక కనక
కొమార్త కొమార్తె
వెనుకటి వెనకటి
వెదకి వెతికి
వడంకు వణుకు
కాన్పించు కనిపించు
వలనుపడదు వల్లపడదు
వదలుకొను వదులుకొను
నలువైపుల నలువైపుల, నాలుగువేపుల

గురుజాడలు
1384
Minute of Dissent